- Advertisement -
తరతరాలుగా సంప్రదాయబద్దంగా జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అన్నాచెల్లెలు, అక్కా తమ్ముడి అనుబంధానికీ ప్రతీకగా నిలిచేదే ఈ రాఖీ పండుగ. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఎంతో సంతోషంగా రాఖీ పండుగను జరుపుకుంటారు.
ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం సోదరుడిలా వుండి రక్షణ కల్పిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పండుగ సోదరసోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం అన్నారు.
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao extends greetings on the occasion of Raksha Bandhan which symbolises the bond of siblings. pic.twitter.com/Y376f2LNvI
— Telangana CMO (@TelanganaCMO) August 25, 2018
- Advertisement -