సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్..

40
- Advertisement -

సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్ రిలీజైంది. 16 రోజుల పాటు 54 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 16 రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ నెల 28న గజ్వేల్‌ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనున్నది.ఈ నెల 25న జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల సమాహారంగా బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది.

 ()13న అశ్వారావుపేట, బూర్గంపాడు (భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు కలిపి), నర్సంపేట.
() 14న పాలకుర్తి, హాలియా (నాగార్జున సాగర్ నియోజకవర్గం), ఇబ్రహీంపట్నం.
() 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్.
() 16న అదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్.
() 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల.
() 18న చేర్యాల (జనగామ).
() 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి.
() 20న మానకొండూర్, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్గొండ.
() 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట.
() 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి.
() 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు.
() 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి.
() 25న హైదరాబాద్ (భారీ బహిరంగ సభ)
() 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక.
() 27న షాద్ నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి.
() 28న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ కలిపి ఒకచోట, గజ్వేల్.

- Advertisement -