ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మీక్ష..

43
cm kcr

తెలంగాణ నీటి పారుద‌ల శాఖ‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. సీతారామ‌, దేవాదుల ఎత్తిపోత‌లు, స‌మ్మ‌క్క ఆన‌క‌ట్ట‌, సింగూరు ఆయ‌క‌ట్టుకు నీరు, న‌ల్ల‌గొండ జిల్లా ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌పై సీఎం స‌మీక్షిస్తున్నారు. ఈ స‌మావేశానికి ఈఎన్‌సీ, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.