పూలేకు సీఎం కేసీఆర్ ఘన నివాళి

583
cm kcr
- Advertisement -

సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులు అర్పించారు. అంటరానితనం, కులనిర్మూలన, మహిళోద్ధరణకు ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఫూలే ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి అన్నారు.

cm kcr rememers jyotiba phule death anniversary…cm kcr rememers jyotiba phule death anniversary…cm kcr rememers jyotiba phule death anniversary

- Advertisement -