ప్రజల్లో స్పూర్తి నింపిన సుద్దాల: సీఎం కేసీఆర్

24
cm kcr

తెలంగాణ సాయుధ రైతాంగ సాంస్కృతిక పోరాట యోధుడు సుద్దాల హన్మంతు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. తన సాహిత్యం పాట ద్వారా నాటి ప్రజల్లో స్ఫూర్తిని నింపి తెలంగాణ విముక్తి కోసం బలహీన వర్గాల ప్రతినిధి గా సాంస్కృతిక సమరం నడిపిన గొప్ప ప్రజా కళాకారుడు సుద్దాల అని సీఎం స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రజాస్వామిక పోరు లో సుద్దాల స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం కెసిఆర్ తెలిపారు.