దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ రిలీజ్..

37
kcr

ఈనెల 7వ తేదీ నుంచి 16 వరంగల్ నగరంలో జరిగే భద్రకాళీ దేవీ శరన్నవరాత్ర (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, భద్రకాళీ ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.