మొక్కలు నాటిన సీఎం పీఆర్‌వో

86
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా 9వ విడత హరితహారం కార్యక్రమంతో తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్‌ పీఆర్వో రమేష్‌ హజారి మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు.

Also Read: KTR:విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసం

- Advertisement -