గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సీఎం పీఆర్‌ఓ సైది రెడ్డి..

138
- Advertisement -

సీఎం కేసీఆర్‌ పీఆర్‌ఓ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వో సైది రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రథసారధి జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ మూవ్ మెంట్‌లో భాగంగా వారి ఇంటి దగ్గర కొత్తగా ఒక మామిడి మొక్కను నాటడం జరిగింది.

- Advertisement -