సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్‌ మృతిపట్ల సీఎం సంతాపం…

101
cm kcr
- Advertisement -

సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మా హైదరాబాద్ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని…వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనాతో ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ క‌న్నుమూశారు. శ్రీధ‌ర్ మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు సంతాపం ప్ర‌క‌టించారు.

- Advertisement -