ఆర్‌ విద్యాసాగర్ రావుకు సీఎం కేసీఆర్‌ నివాళి..

78
- Advertisement -

తెలంగాణ జల వనరుల నిపుణులు, ప్రభుత్వ సాగునీటి రంగ మాజీ సలహాదారు, రచయిత దివంగత ఆర్. విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. తెలంగాణకు టీఎంసీల్లో సాగునీటి సోయి నేర్పుతూ, సమైక్యవాదుల జల దోపిడిపై జీవితాంతం పోరాడిన గొప్ప జల ఉద్యమకారుడు ఆర్. విద్యాసాగర్ రావు అని సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్. విద్యాసాగర్ రావు సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

- Advertisement -