వాసాలమర్రి గ్రామస్థులతో సీఎం కేసీఆర్ భేటీ..

200
kcr

జనగాం జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన అనంతరం తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి గ్రామస్థులతో మాట్లాడారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. వారి సమస్యలు,వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జనగాం జిల్లా కొడకండ్లలో రైతు వేదిక‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. ఈ కార్య‌క్ర‌మంలో రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.