సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి…

123
kcr cm
- Advertisement -

సీఎం కేసీఆర్ కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయాలకు అతీతంగా పలువురు ఆకాంక్షించారు. ఇప్పిటికే ఉప రాష్ట్రపతి వెంకయ్య,గవర్నర్ బండారు దత్తాత్రేయ,మాజీ గవర్నర్ నరసింహన్ వంటి ప్రముఖులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానన్నారు.

- Advertisement -