KTR:కాకతీయ పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

57
- Advertisement -

వరంగల్‌ జిల్లాకు పూర్వ పునర్‌వైభవం తేవడానికి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. తాజాగా ఓరుగల్లుకు తలమానికమైన రీతిలో కాకతీయ మెగాటెక్స్‌టైల్స్‌ పార్క్‌ను సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంబించనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుమారు 1350ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్స్‌ను పార్క్‌ను ఏర్పాటు కాగా… దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో కీటెక్స్‌ యూనిట్లను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు.

Also Read: CMKCR:ఘనస్వాగతం

- Advertisement -