- Advertisement -
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కారిడార్ 2 ను హైదరాబాదీలకు అంకింతం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ తో పాటు పలవురు అధికారులు హాజరయ్యారు. జేబీఎస్ నుంచి ఎంజీబీస్ కు మొత్తం 11కి.మీలు ఉండగా 9స్టేషన్లు ఉన్నాయి. ప్రారంభోత్సవం అనంతరం జేబీఎస్ నుంచి ఎంబీజీఎస్ ను మెట్రో రైలులో ప్రమాణించారు సీఎం కేసీఆర్.
- Advertisement -