- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందంగా జరుపుకోవాలని సీఎం సూచించారు.
- Advertisement -