సీఎం కేసీఆర్‌కు యశోదలో వైద్య పరీక్షలు..

162
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు యశోదలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ వీక్‌గా ఉండటంతో ఇవాళ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు హార్ట్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్లు..ఎడమ చేయి లాగుతున్నట్లు సీఎం చెప్పారన్నారు.

ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తాం అని…జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తాం అన్నారు. సీఎం కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.

- Advertisement -