సివిల్ సర్వెంట్లకు సీఎం శుభాకాంక్షలు..

188
ts cm kcr
- Advertisement -

సివిల్‌ సర్వీసు డే ను పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సివిల్‌ సర్వీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. పౌరసేవల్లో అంకితభావం ప్రదర్షిస్తూ సివిల్ సర్వెంట్స్ రోల్ మోడల్స్ గా వ్యవహరిస్తున్నారు. వివిధ స్థాయిల్లో వాళ్ళు అందిస్తోన్న సేవలను సీఎం కేసీఆర్‌ ఆయన కొనియాడారు.

ప్రత్యేకంగా కోవిడ్ 19 మహామ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో సివిల్ సర్వెంట్లు అందిస్తోన్న సేవలను అభినందించారు.పౌరసేవలో అంకితభావాన్ని ప్రదర్శిస్తూ అనేక సందర్భాల్లో సివిల్ సర్వెంట్స్ ఇతరులకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

- Advertisement -