అన్నీ తానై అండగా నిలిచిన కేసీఆర్‌…

641
- Advertisement -

కొంతకాలంగా తన ఇంట్లో పనిచేస్తున్న యువకుడికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు అన్నీ తామై ఆదివారం హైదరాబాద్ లో వివాహం జరిపించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొడేరు సతీష్‌ చాలకాలంగా కేసీఆర్‌ ఇంట్లో పని చేస్తున్నారు.ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన శిరీషతో పెళ్లి నిర్చయం జరిగింది.కేసీఆర్‌ ఆయన సతీమని శోభ దగ్గరుండి పెళ్లి జరిపించారు.ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సహా మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ పీ సింగ్‌ సహా పలువురు అధికారులు,కేసీఆర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

CM Kcr family have performed marriage of Satish

CM Kcr family have performed marriage of Satish

- Advertisement -