నారాయణ గౌడ్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి..

135
- Advertisement -

తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు, రిటైర్డ్ ప్రధానోపాద్యాయులు మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్ విరసనోళ్ళ నారాయణ గౌడ్ దశదినకర్మకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైయ్యారు. నారాయణ గౌడ్‌ చిత్ర పటానికి సీఎం కేసీఆర్‌ పూలు చల్లి నివాళులప్పించారు. మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభుతి తెలిపారు.

- Advertisement -