దేవదాస్ కనకాల మృతిపట్ల కేసీఆర్ సంతాపం..

323
kcr cm
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. దేవదాసు కనకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. నటన శిక్షణ సంస్థ ద్వారా ఎందరినో చిత్రపరిశ్రమకు అందించారన్నారు. దేవదాసు కనకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న సీఎం పేర్కొన్నారు.

- Advertisement -