గొల్లపూడి మృతి సినీరంగానికి తీరనిలోటు: సీఎం కేసీఆర్

552
cm kcr
- Advertisement -

సినీ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి సినీ రంగానికి తీరనిలోటు అన్నారు సీఎం కేసీఆర్. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్న సీఎం…గొల్లపూడి మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశనం చేశాయని అన్నారు సీఎం. మారుతీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గొల్లపూడి మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రచయిత, వ్యాఖ్యాత రాణించారని 6 నంది అవార్డులు అందుకున్నారని…ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Telangana cm kcr expressed condolences over death of gollapudi maruthi rao..Telangana cm kcr expressed condolences over death of gollapudi maruthi rao

- Advertisement -