మరో 3 రోజులు…14 సభలు

284
kcr trs meetings
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పలు దఫాలుగా 60కి పైగా నియోజకవర్గాల్లో సభలు నిర్వహించిన కేసీఆర్ తదుపరి షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 2,3,4 తేదీల్లో 14 సభల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

డిసెంబర్ 2
మధ్యాహ్నం 1 గంటకు నాగర్‌కర్నూల్, మధ్యాహ్నం 2 గంటలకు చేవెళ్ల, మధ్యాహ్నం 3 గంటలకు పటాన్‌చెరు, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో

డిసెంబర్ 3న
మధ్యాహ్నం 12 గంటలకు సత్తుపల్లి, మధ్యాహ్నం 1 గంటలకు మధిర, మధ్యాహ్నం 1.45 గంటలకు కోదాడ, మధ్యాహ్నం 2.30 గంటలకు మిర్యాలగూడ.. మధ్యాహ్నం 3.30
గంటలకు నల్లగొండలో

డిసెంబర్ 4న
మధ్యాహ్నం 12 గంటలకు ఆలంపూర్, మధ్యాహ్నం 1 గంటలకు గద్వాల, మధ్యాహ్నం 2 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 3 గంటలకు కొడంగల్, సాయంత్రం 4 గంటలకు వికారాబాద్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో  పాల్గొని ప్రసంగించనున్నారు.

- Advertisement -