ప్రధానికి సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్

62
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు ఇవాళ. ఇక ఆయన బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా సీఎం కేసీఆర్ వ్య‌క్తిగ‌తంగా, రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. మోదీకి భ‌గ‌వంతుడు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాల‌ని ఆకాంక్షించారు.

- Advertisement -