సీఎం బర్త్ డే…గిఫ్ట్ ఏ స్మైల్

35
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో #GiftASmile కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు 300 త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

ఈ కార్యక్రమంలో మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కెపి వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -