సీఎం కేసీఆర్ ఆశిస్సులు తీసుకున్న ఎంపీ బూర

374
boora narsaiaha goud
- Advertisement -

డాక్టర్ గా, ఎంపీగా ప్రజలకు సేవలందిస్తున్నారు భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్. నేడు ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జన్మదినం. ఈసందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిస్సులు తీసుకున్నారు. ఇవాళ ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు శుభాశీస్సులు అందజేశారు . ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.

- Advertisement -