పద్మారావు గౌడ్ కుమార్తె వివాహానికి హజరైన సీఎం కేసీఆర్‌..

56
- Advertisement -

గురువారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ కూతురు వివాహాం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మూద్‌ ఆలీ, శ్రీనివాస్‌ గౌడ్‌,సబితాఇంద్రారెడ్డి,ఎంపీ సంతోష్‌ కుమార్‌లు సీఎం వెంట ఉన్నారు.

- Advertisement -