ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పెళ్లికి హజరైన సీఎం కేసీఆర్

1422
Cm kcr At MLa Rekha Naik Doctor Marriage
- Advertisement -

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పూజ-శరత్ చంద్రల వివాహానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. సికింద్రబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో పూజా శరత్ ల వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేడుకలో పాల్గొన్న కేసీఆర్‌ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి వివాహా శుభాకాంక్షలు తెలిపారు.

ఈవివాహ వేడుకలో ముఖ్యంత్రితో పాటు మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీలు కేశవరావు, సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, శంకర్ నాయక్, హరిప్రియా నాయక్, ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంపీ సీతారం నాయక్ పలువురు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -