జూపల్లి వారి ఇంట పెళ్లికి హాజరయిన సీఎం కేసీఆర్

893
Cm kcr Attend Jupallis

ప్రముఖ పారిశ్రామికవేత్త, మై హోమ్స్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఇంట్లో పెండ్లి సందడి కొనసాగుతోంది. జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతి రావు కూతురు లక్ష్మి-రుపూల్ రావు వివాహం హైదరాబాద్  హెచ్ ఐ సి సి లోని నోవాటెల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది.

ఈవివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ వెంట పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఉన్నారు. కాసేపటి క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఈవేడుకకు హాజరయ్యి నూతన వధూవరులను ఆశ్వీరదించారు