- Advertisement -
రాష్ట్ర మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పరామర్శించారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన గుత్తాను ఆయన ఛాంబర్లో పరామర్శించారు సీఎం కేసీఆర్. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుకున్నారు. స్వల్ప అనారోగ్యంతో కాస్త ఇబ్బందిపడాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంకు వివరించారు. అనారోగ్యంతో సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
- Advertisement -