పహల్గామ్‌లో సినిమా షూటింగ్‌

9
- Advertisement -

పహల్గామ్ ఉగ్రదాడి ప్రదేశంలో సినిమా షూటింగ్‌ జరిగింది. 26 మందిని బలిగొన్న ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఆరు నెలల తర్వాత షూటింగ్‌లు ప్రారంభం అయ్యాయి.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో ఓ తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పహల్గామ్ దాడి తర్వాత శ్రీనగర్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్ ఇదే.

Also Read:జూబ్లీహిల్స్ నుంచే BRS జైత్ర‌యాత్ర

- Advertisement -