వేతనాల పెంపు కోసం సినీ కార్మికుల సమ్మె..

77
tollywood
- Advertisement -

వేతనాలు పెంపు కోసం సినీ కార్మికుల సమ్మె బాటపట్టారు. ఇన్ని రోజులు వరకు వేతనాలు పెంచకుండా ఉన్నందుకు రేపటి నుండి సినిమా కార్మికులు, వేతనాలు పెంచే వరకు షూటింగ్ కు రాకూడదని ఫెడరేషన్ మీద వత్తిడి చేయడానికి 24 యూనియన్ సభ్యులు రేపు ఉదయం ఫెడరేషన్ ముట్టడి చేయనున్నారు. రేపటి నుండి వేతనాలు పెంచే వరకు షూటింగ్ లు జరగవు.

- Advertisement -