- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సినీ ప్రముఖులు చేరుకున్నారు. టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు, అల్లు అరవింద్,మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్,కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, బోయపాటి, సి.కల్యాణ్ అంతా…దిల్‌రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు.
ఈ భేటీలో మొత్తం 36 మంది సభ్యులు హాజరుకానుండగా ఇందులో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. సినీ ప్రముఖులుతో పాటు హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా,డీజీపీ జితేంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు.
Also Read:TTD: 9న వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు
- Advertisement -