- Advertisement -
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటుడు కృష్ణుడు. తన పుట్టిన రోజు సందర్భంగా కుమార్తె నిత్యతో కలిసి కొండాపూర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేసారు.
- Advertisement -

