- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు సీఐ. వివేకా హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు.
తన సమక్షంలోనే నిందితులు హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని గతంలో చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఈ నెల 18న సీఎంకు నోటీసులు పంపారు సీఐ శంకరయ్య.
అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు సీఐ.
Also Read:TTD:ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అప్‌డేట్
- Advertisement -

