చిరు..మే డే వింటేజ్ వీడియో

6
- Advertisement -

ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఓ వీడియో పోస్ట్ చేశారు చిరు. 22 సంవత్సరాల క్రితం.. పసి పిల్లలనిపని పిల్లలుగా చేయొద్దని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కోసం చేసిన “చిన్ని చేతులు” క్యాంపైన్ అంటూ పోస్ట్ చేసి ఈరోజు అందరికీ రిలవెంట్ అవుతుంది అనిపించి షేర్ చేస్తున్నాను అని చిన్నారి కార్మికులకు నో చెప్పండి అందరికీ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు అని తెలిపారు.

ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా విశ్వంభర తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో లో బిజీగా ఉంటూనే చిరు మరిన్ని ఇతర కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నారు.

- Advertisement -