Chiru:రాజకీయాలకు దూరం

12
- Advertisement -

రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఫీనిక్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న చిరంజీవి..ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను చేసిన సేవా కార్యక్రమాలు, పంచిన ప్రేమాభిమానాలే తనకు రక్షణ అన్నారు. సోషల్ మీడియాలో నాపై వచ్చే విమర్శలపై మాట్లాడనని తెలిపారు.

తాను చేసిన మంచే మాట్లాడుతుందని.. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి కొంతమంది నేతలు తనను విమర్శిస్తూనే ఉన్నారని చిరంజీవి తెలిపారు.

Also Read;అనుపమ ‘పరదా’..మంచి రెస్పాన్స్!

- Advertisement -