లాక్‌ డౌన్‌ ఎంజాయ్‌ చేస్తున్న చిరంజీవి..

259
chiru
- Advertisement -

లాక్‌ డౌన్‌తో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

లాక్‌డౌన్ సమయాన్ని త‌న మ‌న‌వ‌రాలు న‌విష్క‌తో ఎంజాయ్ చేస్తున్నట్లు వెల్లడించారు చిరు. తాను నటించిన ఖైదీ నెంబర్ 150వ చిత్రంలోని ‘మి మి … ’ సాంగ్‌ను న‌విష్క బాగా ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. ఆ పాట‌కు డాన్స్ కూడా చేస్తుందని తెలిపారు. నవిష్క డ్యాన్స్ చేయడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపారు.

ఈ వీడియో చూసిన మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క్యూట్‌నెస్ ఓవ‌ర్‌లోడెడ్‌ అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -