మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరు

4
- Advertisement -

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు ఓ ‘ఎక్స్’ ఖాతాను జోడిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చిరంజీవి.

ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read:RSP:నవీన్ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్పీ ఫైర్

- Advertisement -