సూపర్‌స్టార్‌ కృష్ణకి మెగాస్టార్‌ బర్త్ డే విషెస్‌..

342
chiranjeevi
- Advertisement -

సూప‌ర్ స్టార్ కృష్ణ 77వ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన చిరు…కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే అన్నారు.

మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డు. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

- Advertisement -