నితిన్‌కు మెగా విషెస్‌

400
chiru
- Advertisement -

టాలీవుడ్ నటుడు,యంగ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి,వరుణ్ తేజ్ తదితరులు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా వీరికి థ్యాంక్స్ చెప్పారు నితిన్.

ప్రస్తుతం ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ఫ్రెష్ కాంబినేషన్ లో సూపర్ హిట్ ప్రొడక్షన్ హౌజ్ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’బ్యానర్‌పై రంగ్ దే తెరకెక్కుతోంది. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యంగ్ డైరక్టర్ ‘వెంకీ అట్లూరి’ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటు భవ్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు నితిన్.

 

- Advertisement -