డిప్యూటీ సీఎం పవన్‌కు చిరు విషెస్

13
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను….ఆశిస్తున్నాను అని వెల్లడించారు.

Also Read:చర్మ సమస్యలకు వీటితో చెక్..

- Advertisement -