నువ్వు బాగుండాలబ్బా..బన్నీకి చిరు విషెస్..

440
chiranjeevi
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు హీరోలు, సినీ నిర్మాతలు బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ…గ్రీట్ చేస్తున్నారు.

ఇక బన్నీకి ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ అందజేశారు. ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ చిన్నానటి ఫోటోను షేర్ చేస్తూ Dance లో grace, ఆ వయస్సు నుంచే ఉంది. Bunnyలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. Happy Birthday Bunny! నువ్వు బాగుండాలబ్బా అంటూ విష్ చేశారు చిరు.

- Advertisement -