Chiru: సామాన్య ప్రజల గొంతుక ‘ఏచూరి’

3
- Advertisement -

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మరణం తనను కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చిరు…విద్యార్థి దశ నుంచే ఏచూరి ఎప్పుడూ అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారు అన్నారు.

ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నా. ప్రజా సేవ, దేశంపై ఏచూరి నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు చిరు.

Also Read:ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్

- Advertisement -