చిరు – పవన్..వైరల్ వీడియో

10
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. చంద్రబాబుతో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక బాబు తర్వాత పవన్ మంత్రిగా ప్రమాణం చేయగా సభా ప్రాంగణం మొత్తం చప్పట్లు,ఈలలతో మార్మోగిపోయింది.

ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు నమస్కరించారు. అనంతరం స్టేజిపై ఉన్న అందరు ప్రముఖులకు నమస్కరించారు. చివరగా చిరంజీవి కాళ్లకు మొక్కారు పవన్. దీంతో పవన్‌ని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇప్పటికే పవన్, చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసిన వీడియోలు వైరల్‌గా మారగా ఫ్యాన్స్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:కల్కి 2898 ఎడి..సాలిడ్ రెస్పాన్స్!

- Advertisement -