మే డే ఉత్సవాల్లో పాల్గొన్న చిరంజీవి..

122
srinivas goud
- Advertisement -

హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ కార్మికులు నిర్వహించిన మే డే ఉత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవి తో కలసి పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ CLP లీడర్ భట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు, నిర్మాత దిల్ రాజు గారు మరియు సినీ పరిశ్రమకి చెందిన వేలాది కార్మికులు పాల్గొన్నారు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ‘మే’ డే వేడుకలలో సహచర మంత్రి చామకూర మల్లారెడ్డి తో కలిసి పాల్గొన్నారు శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -