రాజ్యసభకు చిరు

15
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రానున్నారా?,ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. చిరును పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

చిరు పాలిటిక్స్ రీ ఎంట్రీ కన్ఫామ్ అయితే ఆయన్ని రాజ్యసభకు పంపించాలని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రా, తెలంగాణల్లో బీజేపీని పటిష్టం చేయడం కోసం బీజేపీ ఈ రాజకీయ ఎత్తుగడను వేసినట్లు సమాచారం.

ఇటీవలె చిరుకు పద్మవిభూషణ్ అవార్డును కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిరు దగ్గరికి వెళ్లి మోడీ కలవడం…పవన్‌,చిరుతో కలిసి ప్రజలకు అభివాదం చేయడం అందరిని ఆకట్టుకుంది. చిరంజీవికి రాజకీయాలు కొత్త కాదు.గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారు.

Also Read:TTD: పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

- Advertisement -