- Advertisement -
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. పోలీసులను అడిగి 2.30కి చెబుతానన్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్.
ఇక మరోవైపు చిక్కడపల్లి పీఎస్‌కు చిరంజీవి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న చిరంజీవి దానిని రద్దు చేసుకుని పీఎస్‌లో ఉన్న అల్లు అర్జున్‌తో మాట్లాడే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉంది.
Also Read:Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్
- Advertisement -