మా బాలయ్య అందరి అభిమానం పొందాలి: చిరు

211
chiru
- Advertisement -

మాస్‌ , క్లాస్‌, హిస్టారికల్‌, కామెడీ ఇలా అన్ని జానర్స్‌లో అద్భుతమైన సినిమాలు చేసి అశేష ప్రేక్షకాదరణ పొందిన హీరో బాలకృష్ణ . ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్‌తో పాటు రాజకీయ ప్రముఖులు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా బాలకృష్ణకు శుభాకాంఓలు తెలియజేశారు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

- Advertisement -