తమిళనాడులో బాల్యవివాహాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు కన్నీరు పెడుతున్నాయి. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు.
అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లిన పెళ్లి కొడుకు. విషయం తెలిసి భర్తను, భర్త తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తమిళనాడులో బాల్యవివాహాం… కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు
తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా,… pic.twitter.com/d60PLf7TfI
— ChotaNews App (@ChotaNewsApp) March 7, 2025
Also Read:టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్

