శ్రీవారి స‌న్నిధిలో హైకోర్టు సీజే ఉజ్జల్‌ భుయాన్‌

62
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌. న్యాయమూర్తులు జస్టిస్‌ సుధీర్‌కుమార్‌, పీ.శ్రీసుధతో క‌లిసి శ్రీ‌వారిని ద‌ర్శించుకోగా దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు.

ఈ నెల 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

- Advertisement -